AP Health Department : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు( Contract Employees ) ఏపీ ప్రభుత్వం( AP Govt ) గుడ్ న్యూస్ అందించింది.

2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు 2014 ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 2,146 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు( Krishnababu ) జీవో జారీ చేశారు.

"""/" / అదేవిధంగా పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, డీఎంఈ పరిధిలో 62 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మందితో పాటు ఆయుష్, యునానీ విభాగాల్లో పని చేస్తున్న నలుగురిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో జారీ అయింది.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!