నెల్లూరు జిల్లాలో ఆన్లైన్ గేమ్‌కు మరో యువతి బలైంది.ఈ ఘటన దుత్తలూరు మండలం తురకపల్లిలో చోటు చేసుకుంది.ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.2.5 లక్షలు పొగొట్టుకుంది.దీంతో సదరు యువతిని తల్లిదండ్రులు మందలించారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.