కొరియన్ ముద్దుగుమ్మల జుట్టు రహస్యం ఏంటో తెలుసా..? ఇప్పుడే ట్రై చేయండి..!

ఈరోజుల్లో స్ట్రైట్నింగ్, స్మూటింగ్, కేరాటిన్ లాంటి ఎన్నో ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు( Hair treatments ) పార్లర్ లో జరుగుతున్నాయి.అలాగే దీనికోసం చాలా మంది ప్రజలు వేల రూపాయలు తీసుకుంటున్నారు.

 Do You Know The Secret Of Korean Beauty S Hair Try It Now , Korean Beauties Hai-TeluguStop.com

వేల రూపాయలు పెట్టి ఈ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు.అంతేకాకుండా ఈ చికిత్సలో రసాయనాలు కూడా ఉపయోగించబడతాయి.

అలాగే ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి.అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మిగిలిపోయిన అన్నం నుండి ఉత్తమమైన హెయిర్ కేరాటిన్ మాస్క్( Hair keratin mask ) ను తయారు చేసుకోవచ్చు.

దీని వల్ల సిల్కీ, మెరిసే, స్ట్రైట్ హైర్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు సంరక్షణ కేరాటీన్ మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె ఒక టీ స్పూన్, ఆలివ్ నూనె, పాత బియ్యం, గుడ్డు లోని తెల్లసొన.

కేరాటిన్ మాస్క్ తయారీ విధానం

: ముందుగా పాట బియ్యం బాగా మాష్ చెయ్యాలి.అందులో ఒక గుడ్డులోని తెల్లసొన కలపాలి.అలాగే ఆలివ్, కొబ్బరి నూనె వేసి దాన్ని బాగా కలపాలి.మెత్తగా కాకపోతే అన్నింటినీ మిక్సి లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఆ తర్వాత ఆ పేస్ట్ జుట్టుకు పోసుకోవాలి.తర్వాత ఒక అరగంట బాగా ఆరనివ్వాలి.

ఆ తర్వాత జుట్టును సహజమైన షాపుతో కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మీ జుట్టు చాలా స్మూత్ గా, సిల్కీగా, షైనీగా మారుతుంది.

అయితే బియ్యం జుట్టుకు బాగా మేలు చేస్తుంది.కొరియన్ ప్రజల చర్మం, జుట్టు కూడా చాలా మెరుస్తూ ఉంటుంది.కొరియన్ ప్రజల రహస్యం కూడా ఇదే.బియ్యం చర్మం, జుట్టును మెరుగుపరుస్తుంది.ఎందుకంటే బియ్యంలో విటమిన్ బి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి.ఇది చర్మానికి, జుట్టుకు చాలా ఉపయోగంగా పనిచేస్తాయి.అందుకే జుట్టుకి చికిత్స చేయడానికి బదులుగా ఉపయోగించడం చాలా మంచిది.ఇలా తరచూ ఈ పేస్టు తయారు చేసుకుని జుట్టుకు, చర్మానికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇక కొరియన్ ముద్దుగుమ్మల రహస్యం మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube