కొరియన్ ముద్దుగుమ్మల జుట్టు రహస్యం ఏంటో తెలుసా..? ఇప్పుడే ట్రై చేయండి..!

ఈరోజుల్లో స్ట్రైట్నింగ్, స్మూటింగ్, కేరాటిన్ లాంటి ఎన్నో ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు( Hair Treatments ) పార్లర్ లో జరుగుతున్నాయి.

అలాగే దీనికోసం చాలా మంది ప్రజలు వేల రూపాయలు తీసుకుంటున్నారు.వేల రూపాయలు పెట్టి ఈ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ చికిత్సలో రసాయనాలు కూడా ఉపయోగించబడతాయి.అలాగే ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి.

అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మిగిలిపోయిన అన్నం నుండి ఉత్తమమైన హెయిర్ కేరాటిన్ మాస్క్( Hair Keratin Mask ) ను తయారు చేసుకోవచ్చు.

దీని వల్ల సిల్కీ, మెరిసే, స్ట్రైట్ హైర్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.జుట్టు సంరక్షణ కేరాటీన్ మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె ఒక టీ స్పూన్, ఆలివ్ నూనె, పాత బియ్యం, గుడ్డు లోని తెల్లసొన.

"""/" / H3 Class=subheader-styleకేరాటిన్ మాస్క్ తయారీ విధానం/h3p: ముందుగా పాట బియ్యం బాగా మాష్ చెయ్యాలి.

అందులో ఒక గుడ్డులోని తెల్లసొన కలపాలి.అలాగే ఆలివ్, కొబ్బరి నూనె వేసి దాన్ని బాగా కలపాలి.

మెత్తగా కాకపోతే అన్నింటినీ మిక్సి లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఆ తర్వాత ఆ పేస్ట్ జుట్టుకు పోసుకోవాలి.

తర్వాత ఒక అరగంట బాగా ఆరనివ్వాలి.ఆ తర్వాత జుట్టును సహజమైన షాపుతో కడుక్కోవాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మీ జుట్టు చాలా స్మూత్ గా, సిల్కీగా, షైనీగా మారుతుంది.

"""/" / అయితే బియ్యం జుట్టుకు బాగా మేలు చేస్తుంది.కొరియన్ ప్రజల చర్మం, జుట్టు కూడా చాలా మెరుస్తూ ఉంటుంది.

కొరియన్ ప్రజల రహస్యం కూడా ఇదే.బియ్యం చర్మం, జుట్టును మెరుగుపరుస్తుంది.

ఎందుకంటే బియ్యంలో విటమిన్ బి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి.ఇది చర్మానికి, జుట్టుకు చాలా ఉపయోగంగా పనిచేస్తాయి.

అందుకే జుట్టుకి చికిత్స చేయడానికి బదులుగా ఉపయోగించడం చాలా మంచిది.ఇలా తరచూ ఈ పేస్టు తయారు చేసుకుని జుట్టుకు, చర్మానికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇక కొరియన్ ముద్దుగుమ్మల రహస్యం మీ సొంతం అవుతుంది.

హ్యాపీ బర్త్డే ధోని.. కెప్టెన్‌ లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరయా..