ఉత్తరప్రదేశ్లో మాజీ గ్యాంగ్ స్టర్ అతీత్ అహ్మత్ సోదరుల హత్యలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించింది.
శాంతి భద్రతలు కాపాడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసు యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా లా అండ్ ఆర్డర్ ని చూస్తున్నారు.
అతిక్ సోదరుల హత్యలపై పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు యోగి విజ్ఞప్తి చేశారు.