హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న R-18 విద్యార్థులు.
ఆన్లైన్ క్లాసుల వల్ల బ్యాక్లాగ్స్ ఏర్పడ్డాయని చెబుతున్నారు.క్రెడిట్, సబ్జెక్ట్ మినహాయింపు ఇవ్వాలని వీసీకి వినతిపత్రం ఇవ్వగా.
సమస్య పరిష్కరిస్తామన్న వీసీ హామీతో విద్యార్ధులు ఆందోళన విరమించారు… తమకు న్యాయం జరిగేదాకా ఆందోళనలు కొనసాగుతాయంటూ విద్యార్థులు విద్యార్థులు మండిపడుతున్నారు.