బిగ్ బాస్ ప్రైజ్ గురించి నోరు జారిన యాంకర్ రవి.. ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.

 Anchor Ravi Shocking Reaction On Bigg Boss Gift Anchor Ravi, Bigg Boss, Shocking-TeluguStop.com

యాంకర్ రవి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బుల్లితెర ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ రవి తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.

ఇకపోతే యాంకర్ రవి తన కెరీర్ పరంగా ఎంత యాక్టివ్ గా ఉంటాడో అదే విధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.తనకు, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

యాంకర్ రవి తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అన్న విషయం అందరికి తెలిసిందే.ఎవరైనా తన ఫ్యామిలీ జోలికి వచ్చారు అంటే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ ప్రైస్ మనీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.అసలేం జరిగిందంటే.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన షో ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.ఈసారి 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు.

వారిలో యాంకర్ రవి కూడా ఒకరు.అయితే యాంకర్ రవి బిగ్ బాస్ కీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ఎలా అయినా యాంకర్ రవి బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకుంటారు అని భావించారు.
 

కానీ ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు.ఇక బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు యాంకర్ రవి.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో హీరోయిన్ శ్రియ ఒక టాస్క్ ఇచ్చింది.ఇందులో యాంకర్ రవి, జెస్సి జోడి విజేతలుగా నిలిచారు.దీనితో ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరికీ శ్రీయ ఫారిన్ ట్రిప్ వెళ్ళి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్సెషన్ ను నిర్వహించారు.ఈ క్రమంలోనే ఒక నిజం బిగ్ బాస్ సీజన్ లో ఉన్నప్పుడు మీకు, జెస్సికీ ఫారిన్ ట్రిప్ వెళ్ళి ఆఫర్ వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించగా.

ఆ విషయం పై యాంకర్ రవి స్పందిస్తూ.ఆ వచ్చింది లే.వాళ్ళుఇచ్చిన్నప్పుడు మేము పోయినప్పుడు.ఇప్పుడు కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్లి చాన్స్ లేదు.

కొద్ది రోజుల తర్వాత ఆ ఆఫర్ ఇప్పుడే చూడాలి అంటూ.నోరు జారి అనంతరం కవర్ చేసుకున్నాడు యాంకర్ రవి.అయితే బిగ్ బాస్ వారు ఇచ్చిన ఆఫర్ అంతా ఫేక్ అని పరోక్షంగా చెప్పకనే చెప్పేశాడు యాంకర్ రవి.

Anchor Ravi Shocking Reaction On Bigg Boss Gift Anchor Ravi, Bigg Boss, Shocking Reaction, Social Media, Jessey - Telugu Anchor Ravi, Bigg Boss

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube