ఇవాళ రాత్రి 11 గంటల కల్లా ఉద్యోగుల అందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించే స్తాము.పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చు.
వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉంది.చలో విజయవాడ తో పాటు సమ్మె ఆందోళన ను విరమించుకోవాలి సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచ్ఛుకోవడమే ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరో మారు తెలియ చేస్తున్నాం.
ఉద్యోగుల సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్ధేశాలు లేవు.
ఇవాళ రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగుల అందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేస్తాము.పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చు.
వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉంది.చలో విజయవాడ తో పాటు సమ్మె ఆందోళన ను విరమించుకోవాలి సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచుకోవడమే ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరోమారు తెలియచేస్తున్నాం.
ఉద్యోగులు సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉంది.పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్ధేశాలు లేవు
.