హైపర్ ఆదిని దారుణంగా మోసం చేసిన యాంకర్ అనసూయ.. ఒక ముద్దు అంటూ?

బుల్లితెర యాంకర్ అనసూయకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో హైపర్ ఆది, అనసూయ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలోని ప్రియతమా నను పలకరించు ప్రణయమా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు.

 Anchor Anasuya Teases Hyper Aadi Here Are The Details , Anchor Anasuya, Hyper Aa-TeluguStop.com

అనసూయ ఆదితో మన ఎంట్రీ డ్యాన్స్ సమయంలో ముందు బ్లాస్ట్ పేలింది ఎలా అనిపించింది? అని అడగగా ఆది అనసూయతో నువ్వు పట్టుకోవాలే కానీ బ్లాస్ట్ ముందు ఏంటి కింద పేలినా బాగానే ఉంటుందని ఆది అన్నారు.

సడన్ గా ఏంటి ఈ ప్లాన్ బీచ్, క్యాండిల్ లైట్ డిన్నర్ అని అనసూయ ఆదిని అడగగా అంటే ఆరేళ్ల నుంచి తిందామని ఎదురు చూస్తున్నానని ఆది చెబుతాడు.

చల్లటి గాలిలో ఒక గట్టి హగ్ ఇచ్చి ఒక ముద్దు అని చెబుతుండగా ఆది అత్రుతతో హా అని చెబుతాడు.ఆ తర్వాత భరద్వాజ్ హగ్, ముద్దు ఇస్తే ఎంత బాగుంటుందో అని అనసూయ చెబుతారు.

ఆ తర్వాత ఆది సెట్ ప్రాపర్టీకి 20 వేల రూపాయలు బొక్క స్కిట్ రాయడానికి 20 గంటలు బొక్క అని కామెంట్లు చేస్తాడు.నవంబర్ 11వ తేదీ ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు గెస్ట్ గా రోజాకు బదులుగా ఇంద్రజ రావడం గమనార్హం.రాకెట్ రాఘవ ఇంద్రజతో మేడమ్ మిమ్మల్ని మా బస్ లో ఎక్కించుకుని తీసుకొనివెళ్లాలని ఉందని అయితే ఈ బస్సు ఇంద్ర లోకానికి వెళ్లదని రాఘవ కామెంట్లు చేస్తాడు.గురువారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఆది చాలా ప్రతిభ ఉన్న కమెడియన్ కాగా ఆది స్కిట్లలో వేసే పంచ్ లు కూడా భలే పేలుతున్నాయి.

మరోవైపు హైపర్ ఆదికి సంవత్సరం సంవత్సరానికి పారితోషికం పెరుగుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం జబర్దస్త్ షోలో ఎక్కువమొత్తం పారితోషికం తీసుకునే కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.హైపర్ ఆది టీంలో అనసూయ అప్పుడప్పుడూ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుండగా హైపర్ ఆది, అనసూయ కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube