కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.భరత్ అనే నేను సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ జాతిరత్నాలు సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలు అని ప్రస్తుతం దారుణంగా నెటిజన్ల చేత ట్రోలింగ్ కి గురవుతున్నారు.అసలు కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ మాట అనడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
రాహుల్ రామకృష్ణ అవికా గోర్ జంటగా నటించిన టువంటి చిత్రం “NET“.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ‘ZEE 5’ ఓటీటీలో విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, ట్రైలర్ విడుదల కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సిరీస్ లో భాగంగా రాహుల్ రామకృష్ణ ఫోర్న్ వీడియోలకు బానిసైన వ్యక్తుల కనిపిస్తాడు.ఈ క్రమంలోనే అవికాగోర్ ఇంట్లో కెమెరాలు పెట్టి ఆమె రహస్య వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే అతనికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
ఈ నేపథ్యంలోనే రాహుల్ రామకృష్ణ ఓ సందర్భంలో ట్వీట్ చేస్తూ.మా సినిమా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి భయపడదని.మా సినిమాకి గు*లో దమ్ము ఉందని పేర్కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
అయితే ఇతను ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే కొందరు నెటిజనులు ఇతడు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ తాగిన మత్తులో ట్వీట్ చేసి ఉంటాడని కామెంట్ చేయగా.
తనపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసేవారి గురించి స్పందిస్తూ .ట్విట్టర్ లో అంతా పతీతులే అంటూ మరోసారి ట్వీట్ చేసారు.