భర్త కోసం సినిమాలకు గుడ్ బై చెప్తున్నా కాజల్!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Kajal Aggarwal Plany Holiday Trip With Husband, Kajal Aggarwal, Holiday Trip, To-TeluguStop.com

లక్ష్మీకళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ నిర్ణయం తీసుకుంది.

తన భర్త కోసం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

గత ఏడాది ఈ బ్యూటీ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలలో నటించదని పుకార్లు వినిపించగా.వాటికి స్పందించి తన భర్త గౌతమ్ తనను సినిమాలను వదులుకోమని చెప్పినప్పుడే వదులుకుంటానని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

అలా మొత్తానికి వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉంది.పెళ్లి తర్వాత తన భర్తతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయింది.

దాంతో తన భర్త కోసం కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ చెప్పి గుడ్ బై చెప్పింది.

Telugu Aacharya, Gowtham Kitchlu, Holiday Trip, Kajal Aggarwal, Kajal Latest, Na

ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో హే సినామిక, కరుంగాపియమ్, ఘోస్టీ సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేసింది.ఈ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పిన ఈ అమ్మడు.

అందులో ఉమ అనే సినిమా షూటింగ్ లో ఓ షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేసిందట.

Telugu Aacharya, Gowtham Kitchlu, Holiday Trip, Kajal Aggarwal, Kajal Latest, Na

అంతేకాకుండా నాగార్జునతో కూడా మరో సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ వేశ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ బిజీగా ఉన్నా కూడా కొన్ని రోజులు కాజల్ పాత్రకు బ్రేక్ దొరికింది.కాబట్టి తన భర్తతో కలిసి సమయాన్ని గడపడానికి కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉండనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube