విశ్వంభర లో నవీన్ చంద్ర క్యారెక్టర్ ఏంటంటే..?

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని( Megastar Chiranjeevi ) మించిన నటడు మరొకరు లేరని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

 What Is Naveen Chandra's Character In Vishvambhara ,naveen Chandra , Vishvambhar-TeluguStop.com

ఇక ఇప్పుడు రెచ్చిపోతున్న చిరంజీవి ప్రస్తుతం ఇప్పటికే లైన్ లో పెడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ముఖ్యంగా చిరంజీవి లాంటి నటుడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తు ముందుకు సాగుతున్నాడు.

నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

 What Is Naveen Chandra's Character In Vishvambhara ,Naveen Chandra , Vishvambhar-TeluguStop.com

అంటే ఇప్పటికీ కూడా ఆయన సినిమాల్లో ఎలాంటి డూపులను వాడకుండా తన ఫైట్ తన చేస్తూ ఉంటాడు.రిస్కీ షాట్లు ఉంటే తప్ప డూప్ ను ఎక్కువగా వాడని చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( Vishvambhara ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయినప్పటికీ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో నలుగురు చెల్లెళ్ళు ఉంటారనే వార్తలైతే వస్తున్నాయి.ఇక అందులో ఒక చెల్లికి నవీన్ చంద్ర ( Naveen Chandra )పెళ్లి చేసుకుంటాడట.

ఇక ఆయన టార్చర్ ని భరించలేక ఆమె సూసైడ్ చేసుకోబోతున్నానే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక అప్పటినుంచి చిరంజీవి నవీన్ చంద్ర మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనే ఒక ప్లాట్ పాయింట్ తో ఈ సినిమా స్టోరీ కొంతవరకు రన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలియనప్పటికి చిరంజీవి మాత్రం చాలా రోజుల తర్వాత మళ్లీ ఎమోషనల్ డ్రామా సినిమాని ప్రేక్షకులను అందించడానికి రెడీ అవుతున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube