రవితేజ అనుదీప్ సినిమా లో మహేష్ బాబు హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న హీరో రవితేజ( Ravi Teja ) అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుబే విధంగా చేస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి.

 Meenakshi Chaudhary Is The Heroine In Ravi Teja Anudeep's Movie ,ravi Teja , An-TeluguStop.com

ఇక అందులో భాగంగానే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న అనుదీప్( Anudeep K V ) డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

అయితే ఈ సినిమా కోసం గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షీ చౌదరిని( Meenakshi Chaudhary: ) హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే తను మాత్రమే ఆ పాత్రకి బాగా సెట్ అవుతుందని అనుదీప్ అనుకొని ఆమెను సినిమాలో సెలెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అని విషయాల్లో క్లారిటీ అయితే లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమా రవితేజ కి ఒక ఒక భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఇంతకు ముందు లాగే రవితేజ కి ఒక మంచి సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది.

 Meenakshi Chaudhary Is The Heroine In Ravi Teja Anudeep's Movie ,Ravi Teja , An-TeluguStop.com

ఇక అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయింది.కానీ ఆ తర్వాత ప్రిన్స్ సినిమా ఆశించిన మెరకు సక్సెస్ సాధించలేదు.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో మరోసారి అటు రవితేజ కి, ఇటు అనుదీప్ కి మంచి సక్సెస్ వస్తుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube