వైరల్ వీడియో...ఆర్ధిక మోసాలపై ఆర్బీఐ వినూత్న అవగాహన

మన దేశంలో జరిగే అతి పెద్ద మోసాలలో ఎక్కువగా జరిగే ఆర్థిక పరమైన మోసాలే ఉంటాయి.వాటిని అడ్డుకట్ట వేయడానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక చోట పెద్దపెద్ద ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి.

 Viral Video Rbi Innovative Awareness On Financial Scams Viral News, Viral Video-TeluguStop.com

ఇక చరిత్రలో చూస్తే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్థిక మోసాలు ఎన్నో మనకు తెలిసిందే.అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆర్బీఐ కంటితుడుపు చర్యగా ఏదో ఒకటి చేస్తున్నా అవి అంత ప్రభావం చూపకపోవడంతో అవి యధావిధిగా ఎక్కడో ఒక చోట చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఇటువంటి ఆర్థిక మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న కార్యక్రమం చేపట్టింది.

ఎప్పటికప్పుడు ఆర్బీఐ మీ అకౌంట్ నెంబర్ల వివరాలను ఓటీపీ నెంబర్లను ఎవరికి షేర్ చేయవద్దని రకరకాల మాధ్యమాల ద్వారా బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా ఈ విషయంపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో బ్యాంకు, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దనే అర్థం వచ్చేలా ఓ ర్యాప్ సాంగ్ ను విడుదల చేసారు.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ రూపంలోనైనా ప్రజలకు అవగాహన కలిగితే ఎంతో ఆర్థిక మోసాలను అరికట్టలన్నా ఆర్బీఐ ఆలోచనకు ప్రతిఫలం లభించినట్టే అవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube