నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ (Ayyappa Scanning Centre)లో చోటు చేసుకున్న అకృత్యాలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
మహిళల వీడియోల చిత్రీకరణపై వివరణ ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ కు నోటీసులు ఇచ్చారు.అయితే స్కానింగ్ సెంటర్ కు వచ్చిన మహిళలు, యువతుల(Women ,young women) నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి.
న్యూడ్ ఫొటోలతో వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు మహిళల వీడియోల చిత్రీకరణపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.