రూ.3 కోట్లతో ఉడాయించిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన

హైదరాబాద్( Hyderabad ) లోని బోయినపల్లిలో ఓ వ్యక్తి రూ.3 కోట్ల నగదుతో ఉడాయించాడని తెలుస్తోంది.ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ సంస్థలో లక్ష్మణ్ అనే వ్యక్తి పని చేస్తూ చేతివాటం ప్రదర్శించాడు.

 A Person Ran Away With Rs. 3 Crore.. Incident In Hyderabad ,hyderabad ,sbi Atm-TeluguStop.com

ఈ క్రమంలోనే స్క్వేర్ వాల్యూ డిపాజిట్ వాహనం( Square Value Deposit Vehicle ) నుంచి రూ.3 కోట్ల నగదుతో పరార్ అయ్యాడు.దీంతో లక్ష్మణ్ పై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోకి ) రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా ఈ ఘటన వారం క్రితం జరిగిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube