సినీ హీరో జగపతి బాబు( hero Jagapathi Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.రియల్ ఎస్టేట్ కు చెందిన కొందరు తనను మోసం చేశారని తెలిపారు.
ఇటీవల ఓ యాడ్ లో నటించానన్న జగపతి బాబు వాళ్లు తనను మోసం చేశారని ఆరోపించారు.వాళ్లు ఎవరు అనేది త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం జగపతి బాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.