టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక( Hansika ) కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఆమె రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే తమిళ సినిమాలతో హన్సిక ఒకింత బిజీగా ఉన్నారు.
అయితే హన్సిక త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెబుతానంటూ తాజాగా సోషల్ మీడియా( Social media ) వేదికగా పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వార్త విన్న నెటిజన్లు హన్సిక తల్లి కాబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే హన్సిక చెప్పిన శుభవార్త ఈ శుభవార్తో కాదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఎదురుచూపులు తప్పవు.హన్సిక రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని శుభవార్తలు చెప్పాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హన్సిక సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ఆమె వయస్సు తక్కువనే సంగతి తెలిసిందే.

హన్సిక కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉందని నెటిజన్లు చెబుతున్నారు.హన్సిక తెలుగు సినిమాలకు సైతం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.హన్సిక పెళ్లి తర్వాత మరింత సంతోషంగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హన్సిక తమిళంలో సక్సెస్ అయిన స్థాయిలో తెలుగులో సక్సెస్ కాలేదు.హన్సిక కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.
హన్సిక కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.హన్సిక తెలుగులో ఎన్టీఆర్, బన్నీలకు జోడీగా నటించగా చాలామంది స్టార్స్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.
హన్సిక భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







