వైరల్: ఏంది భయ్యా... 30 సెకన్లలో గోడకు పెయింటింగా..!

మన భారతదేశంలో అన్ని రంగాల్లో అద్భుతమైన కళాకారులు ఉన్నారు.అందులో ఒకప్పుడు కొద్ది మంది మాత్రమే వెలుగులోకి వచ్చే వారు.

 Man Paints Wall In Just 30seconds Viral Video, Viral Video, Painting Wall-TeluguStop.com

ఎందుకంటే అప్పుడు ట్యాలెంట్ ని చూపించడానికి ఉన్న అవకాశాలు తక్కువ కాబట్టి.ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

సోషల్ మీడియా అంటూ ఒకటి వచ్చిన తరువాత పరిస్థితి అంతా మారిపోయింది.మన దగ్గర ఉన్న కళను ఒక్క వీడియో తీసి నెట్టింట్లో వదిలితే, అది పెద్ద వైరల్ గా మారి గొప్ప గొప్ప అవకాశాలను తీసుకొస్తుంది.

అలా మనం నిత్యం మనం అద్భుతమైన కళాకారుల వైరల్ గా మారిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.ఇలా ఒక అద్భుతమైన కళాకారుని వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

సాధారణంగా పెయింటింగ్ ఎంత చిన్న గోడకు వేయడానికైనా పది నిముషాలు పడుతుంది.కాని ఇంతవేగంగా పెయింటింగ్ వేస్తున్న ఇతనిని చూసి ప్రొఫెషనల్ పెయింటర్స్ అవాక్కవుతున్నారంటే ఇతనిని ప్రతిభ ఏమిటో మనం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

కొందరికే కొన్ని సాధ్యం అన్నట్టుగా ఆ వ్యక్తి చేతులలో ఉన్న అద్భుతమైన మ్యాజిక్కే ఇంత వేగంగా పెయింటింగ్ వేయడానికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.మీరు నమ్మడం లేదా.

అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube