పాతబస్తీలోని ప్రముఖ మత గురువు మౌలానా జాఫర్ భాషా ను కలిసిన వైయస్ షర్మిల. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన YSRTP ప్రెసిడెంట్ షర్మిల.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి మద్దతు పలికినట్లు గానే తనను ఆదరించాలని కోరిన షర్మిల.
తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఓటు బ్యాంకు పై మత గురువు మౌలానాకు పట్టు.
కొంతకాలం నుంచి టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల నిర్ణయాలను తప్పుపడుతున్న మౌలానా
.