వామ్మో, ఇతడు మనిషా లేక రోబోనా ఇంత ఫాస్ట్‌గా ఫిల్టర్ కాఫీ తయారు చేస్తున్నాడేంటి...

సాధారణంగా ఒక పనిని చాలా ఏళ్లుగా చేస్తుంటే, అందులో చాలా నైపుణ్యం వస్తుంది.ఆ నైపుణ్యం వల్ల పనులను ఒక రోబో చేసినట్లే మనుషులు వేగంగా చేయగలుగుతారు.

 Wow, Is This A Human Or A Robot Making Filter Coffee So Fast, Viral News, Latest-TeluguStop.com

గతంలో క్లర్కులు కీబోర్డుపై టైప్ చేయడం, క్యాషియర్లు క్యాష్ లెక్కపెట్టడంలో రోబోల కంటే వేగంగా పనిచేసే ఆశ్చర్యపరిచారు.ఇంకా తదితర పనుల్లో రోబో కంటే ఫాస్ట్ గా పనిచేసే ఉద్యోగులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

వారిని చూసి “వావ్, సచ్చ్‌ ఏ టాలెంటెడ్” అని చాలా మంది కామెంట్లు కూడా చేశారు.

ప్రస్తుతం పాండిచ్చేరిలోని( Pondicherry ) ఓ షాప్‌లో ఓ వ్యక్తి ఫిల్టర్ కాఫీ( Filter coffee ) తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.ఈ మనిషి కాఫీ చేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు.అందుకే అతను త్వరగా కప్పులకు చక్కెరను కలుపుతాడు, కాఫీని పోస్తాడు, ఆపై పాలలో కలుపుతాడు.

ఈ దృశ్యాలన్నీ వైరల్ వీడియోలో కనిపించాయి.ప్రజలు అతని నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.“నేను అతనిని గౌరవిస్తాను”, “వావ్, ఇది మంచి ఫిల్టర్ కాఫీ” అని వీడియోపై వ్యాఖ్యానించారు.

క్యాషియర్లు, టైపిస్ట్‌లతో( cashiers , typists ) పాటు మ్యూజీషియన్లు కూడా సంగీత వాయిద్యాలను వాయించేటప్పుడు చాలా ఫాస్ట్ గా పని చేస్తారు.ఇంతటి వేగం వారికి సాధ్యం కావడానికి సాధన ప్రధాన కారణమని చెప్పవచ్చు.100 పనులు చేయడం కంటే ఒకే పనిని ఎక్కువ కాలం చేస్తే దానిలో గొప్పగా రాణించవచ్చు.కాగా రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియోకి లక్షల కొద్ది వ్యూస్ వచ్చాయి.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube