మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిశీలనకు చీఫ్ ఇంజనీరింగ్ బృందం..!!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని( Medigadda Lakshmi Barrage ) చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల టీమ్ సందర్శించింది.

 Chief Engineering Team To Inspect Medigadda Lakshmi Barrage Details, Chief Engin-TeluguStop.com

ఈఎన్సీ అనిల్ కుమార్( ENC Anil Kumar ) నేతృత్వంలో ఈ బృందం ఏర్పాటైంది.ఇందులో భాగంగా బ్యారేజీపై కుంగిన వంతెనతో పాటు ఏడవ బ్లాక్ లోని దెబ్బతిన్న పియర్స్ ను చీఫ్ ఇంజనీరింగ్ బృందం( Chief Engineering Team ) పరిశీలించింది.

ఈ క్రమంలోనే కుంగుబాటుకు గల కారణాలను ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారు.తరువాత పియర్స్ ఫుటేజీలను సేకరించిన అధికారులు బొరియ ఏర్పడిన ప్రాంతం, కుంగిన పియర్స్, గేట్ల స్థితిగతులను పరిశీలించారు.

అదేవిధంగా 15 వ పియర్ నుంచి 21వ పియర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలు సందర్శించిన ఇంజనీర్లు గేట్ల రిపేరు పనులను తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube