మహేష్ బాబు వారసులు సినిమాల్లో చేయడానికి రెడీ అయ్యారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి( Mahesh Babu ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలు గా నిలుస్తున్నాయి.

 Are Mahesh Babu's Successors Ready To Act In Movies , Sitara , Movies, Mahesh Ba-TeluguStop.com

ఇక అందులో భాగంగానే తన కొడకు కూతురు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ పెడుతూనే వాళ్ళను పెంచుతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే వాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో రీల్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు.

ఇక ముఖ్యంగా మహేష్ బాబు కూతురు అయినకొడుకూ అయిన కూడా బ్రాంచ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది.ఇక దాని ఫ్యూచర్లో కూడా స్టార్ హీరో అవ్వబోతుంది అంటూ చాలా మంది ఆమె మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు.

 Are Mahesh Babu's Successors Ready To Act In Movies , Sitara , Movies, Mahesh Ba-TeluguStop.com
Telugu Maheshbabus, Mahesh Babu, Odd, Sitara, Telugu, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఆమె సినిమాల్లోకి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఇది వరకులేనినేమ్ ఫేమ్ రెండు వస్తాయి.కాబట్టి సినిమా ఇండస్ట్రీని అనుకోవడం మంచిదని మహేష్ బాబు రూట్ లోనే తన పిల్లలు కూడా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న ప్రతి రీల్ కూడా సూచనలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఆడ్ ఫిలిమ్స్ ( Odd Films )లో నటిస్తూ నటి గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది.

Telugu Maheshbabus, Mahesh Babu, Odd, Sitara, Telugu, Tollywood-Movie

అలాగే ఆడ్ ఫిలిమ్స్ లో నటించినందుకు గాను ఆమెకు డబ్బులు కూడా ఇస్తున్నారు.ఎవరితోనో చేయించడం ఎందుకని కొని ఆడ్ ఫిల్మ్ లో మహేష్ బాబు కూతుర్నే పెట్టి పలు రకాల ఆడ్ ఫిలిమ్స్ అయితే చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తర్వాత తన లెగిసిని తన పిల్లలు అయిన సితార( Sitara ) గౌతం ఇద్దరు కలిసి కొనసాగిస్తారు.అని కొంతమంది వాళ్ల అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.ఒక సూపర్ స్టార్ కృష్ణ నుంచి వచ్చిన తర్వాత తన మహేష్ బాబు కొనసాగించిన నట వారసత్వన్ని మహేష్ బాబు నుంచి వచ్చే నటరాజ్ గౌతమ్ కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube