ఐమాక్స్, LV ప్రసాద్ ఐ హాస్పిటల్, ప్రసాద్ లాబ్స్ అధినేత ఎవరో తెలుసా ?

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అత్యున్నత సినిమా పురస్కారం అందుకున్న వ్యక్తి దాదాసాహెబ్ అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారు.ఒక సినిమా నిర్మాణ కర్త గా, వ్యాపారస్తుడిగా, సంఘసంస్కర్తగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది.

 Do You Know Who Is The Head Of Imax Lv Prasad Eye Hospital Prasad Labs-TeluguStop.com

ఈ తరం వారికి ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తు పట్టలేరు కాని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి లేదా ప్రసాదు ల్యాబ్స్ ప్రసాద్ ఐమాక్స్ వేస్తారు.మన జీవితంలో ఎన్నో అవసరాలకు ప్రతిరోజూ వీటి చుట్టూ తిరుగుతూనే ఉంటాం.

కానీ వీటి వెనక ఉన్న అస్సలు ఆ వ్యూహ కర్త ఎవరు అనే విషయం ఇప్పటి తరం వారికి అస్సలు తెలీదు.

ప్రసాద్ గ్రూప్ పేరుతో ఎన్నో సంస్థలను స్థాపించి హైదరాబాద్లోనే కాదు యావత్ ఇండియాలోనే తిరుగులేని వ్యాపార సంస్థగా అభివృద్ధి చెందారు ప్రసాద్ గారు.

ఆయన తర్వాత ఆయన వారసుడిగా రమేష్ ప్రసాద్ కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.ఎల్వీ ప్రసాద్ గారు బ్రతికి ఉన్న కాలంలోనే సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవ చేశారు.

దిగ్గజ హీరోలతో అనేక సినిమాలను నిర్మించి,  మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా, నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.ఇక పేదలకు కంటి చూపు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ని ప్రారంభించి కొన్ని లక్షల మందికి ఉచితంగా కంటి చూపును ప్రసాదించారు.

Telugu Imax, Lv Prasad, Lv Prasad Eye, Prasad Labs, Ramesh Prasad-Telugu Stop Ex

ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రసాద్ ఐమాక్స్ వంటి ఒక థియేటర్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ అతిపెద్ద థియేటర్లో నిర్మాణ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు.క్రిస్మస్ కి ఆడియో ఫంక్షన్ కి అనేక సినిమా కార్యక్రమాలకు ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే అక్కడ ఎన్నో సినిమాలు కు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.ఇది మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రసాద్ గ్రూప్ కు సంబంధించిన అనేక వ్యాపారాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ మూలం పడింది మాత్రం సినిమా ఇండస్ట్రీ తోనే.ఈ తరం వారికి Lv ప్రసాద్ అనే మహా జ్ఞాని గురించి తెలియజేయాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube