న్యూస్ రౌండప్ టాప్ 20 

1.గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంతం

బిజెపి గౌషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా నియోజకవర్గంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

2.నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. 

3.మునుగోడు కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలో కాంగ్రెస్  కీలక నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. 

4.రేపటి నుంచి సిపిఐ రాష్ట్ర మహాసభలు

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మాహాసభలను నిర్వహించనున్నారు. 

5.తెలంగాణ పోలీసులకు పిక్కి స్మార్ట్ పోలీసింగ్ అవార్డ్

  తెలంగాణ పోలీసులకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీస్ అవార్డ్ దక్కింది. 

6.బిజెపి ఎంపీలపై కేసు నమోదు

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

ఝార్ఖండ్ బిజెపి ఎంపీలు నిశికాంత్ దుబే, మనోజ్ తివారీ లపై  పోలీసులు కేసు నమోదు చేశారు.ఝార్ఖండ్ దేవగర్ ఎయిర్ పోర్ట్ సూర్యాస్త సమయం తరువాత నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టెడ్ ఫ్లైట్ ను టేకప్ కు అనుమతి ఇవ్వమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు అయింది. 

7.బంగ్లాదేశ్ అమ్మాయి తో తమిళనాడు యువతి వివాహం

  తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువకులు ప్రేమించుకోవడమే కాకుండా,  సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్నారు.ఇరు కుటుంబాల సాంప్రదాయబద్ధంగా ఈ వివాహాన్ని జరిపించారు.వీరిలో ఒకరిది బంగ్లాదేశ్ కాగా, మరొకరిది తమిళనాడు. 

8.కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.దేశానికి ఎందరో ప్రధానులు వచ్చారు ఎవరి ఫోటోలు రేషన్ షాపుల్లో పెట్టలేదని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 

9.  తెలంగాణ విమోచన వేడుకలు .మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖ

  సెప్టెంబర్ 17న వేడుకలను కేంద్రం నిర్వహిస్తుంది.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ,తెలంగాణ సీఎం లకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. 

10.  వి హనుమంతరావు కామెంట్స్

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

అసెంబ్లీ ఎన్నికల కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం బీజేపీ నిర్వహిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు కామెంట్ చేశారు. 

11.బండి సంజయ్ కామెంట్స్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం జిమ్మిక్కు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

12.అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం ను నిర్వహిస్తుందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

13.కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు

  బిజెపిలో ఉంటూనే ఆప్ కోసం పని చేయండి అని కార్యకర్తలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

14.శనగ ఎస్ బీ ఈజీ 452 విత్తనం విడుదల

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

శనగలో ఎస్ బీ ఈ జీ -452 అనే కొత్త రకం విత్తనం విడుదల అయ్యింది. 

15.స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు

  దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స  తిరిగి వచ్చారు. 

16.దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. 

17.కెసిఆర్ కు కిషన్ రెడ్డి లేక

  తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.తెలంగాణ విమోచన దినోత్సవంకి రావాలని ఆయన ఆహ్వానించారు. 

18.చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఏపీ మంత్రి జోగి రమేష్ టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. 

19.గో సంరక్షణ రాయబారిగా హీరో కిచ్చా సుదీప్

  గో సంరక్షణ రాయబారిగా నటుడు సుదీప్ ను ఎంపిక చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు. 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Kichha Sudeep, Kishan Reddy, Nagarjun

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర –  46,650
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50, 890

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube