ఏపీ ఫలితాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సంచలనాలు సృష్టించనున్నారా.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు వెలువడటానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.ఏపీలో ఎన్నికల ఫలితాల( AP Elections Result ) తర్వాత వరుసగా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి.

 Will Junior Ntr Create Sensation After Ap Elections Details, Ntr, Devara Movie,-TeluguStop.com

నెలకు ఒక పెద్ద సినిమా విడుదల అయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది.ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్( NTR ) సునామి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలు పూర్తైన వెంటనే దేవర( Devara ) క్లైమాక్స్ షూట్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఇండియన్ సినిమా చరిత్రలోనే అలాంటి క్లైమాక్స్ ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్, సైఫ్ మధ్య ఫైట్ సీక్వెన్స్ తో ఈ ఫైట్ సీన్ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్.ఆర్.ఆర్ సినిమా( RRR ) విడుదలైన రెండేళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో దేవరపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది.

Telugu Ap Result, Devara Fear, Devara, Devara Climax, Janhvi Kapoor, Koratala Si

దేవర1, దేవర2 కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేస్తాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్( Fear Song ) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Ap Result, Devara Fear, Devara, Devara Climax, Janhvi Kapoor, Koratala Si

దేవర సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.దేవర సినిమా క్రేజ్ ఒక రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.ఇతర భాషల ప్రేక్షకులు సైతం దేవర సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఎన్నికల ఫలితాల తర్వాత వరుస సినిమాలు, వరుస అప్ డేట్స్ తో తారక్ సృష్టించే సంచలనాలు భారీ స్థాయిలో ఉండనున్నాయని తెలుస్తోంది.

తారక్ రేంజ్ ఊహించని స్థాయిలో అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube