సేమ్ హీరోలతో భార్యలుగా మాత్రమే కాదు చెల్లెళ్లుగా కూడా నటించిన హీరోయిన్లు.. ఎవరంటే..??

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా అడిగి పెట్టిన తర్వాత ఏ పాత్ర అయినా చేయాలి.నేను ఈ పాత్ర చేయను అని వెనకాడటం అనేది ఒక యాక్టర్ లక్షణం కాదు.

 Heroines Who Act As Wives And Sister For These Heros Soundarya Savitri Rambha Na-TeluguStop.com

అందుకే స్టార్ హీరోయిన్లు ఓన్లీ భార్యలుగా మాత్రమే కాకుండా తల్లిగా, చెల్లిగా అక్కగా వదినగా ఇలా ఏ పాత్రలోనైనా చేసేస్తుంటారు.కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో హీరోయిన్ రోల్ కి పరిమితమవుతారు.

ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటారు అయితే ఒక హీరోకి భార్యగా నటించి మళ్లీ అదే హీరోకి చెల్లిగా నటించడం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ వీరు మాత్రం యాక్టింగ్‌ ఫీల్డ్‌లో ఇలాంటి సెంటిమెంట్స్ ఏవి పెట్టుకోకూడదు అని చెబుతూ చెల్లిగా కూడా నటించి మెప్పించారు.వారెవరో తెలుసుకుందాం.

• కృష్ణ – సౌందర్య

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

అమ్మ దొంగ, పుట్టింటి గౌరవం వంటి సినిమాల్లో కృష్ణకు( Krishna ) ప్రియురాలిగా, భార్యగా సౌందర్య( Soundarya ) నటించింది.అయితే “రావన్న” మూవీలో సౌందర్య కృష్ణ సిస్టర్ రోల్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.కానీ ఈమె కొన్ని సినిమాల్లో ప్రియురాలిగా చేసారు.

• చిరంజీవి – రమ్యకృష్ణ

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో చిరంజీవి( Chiranjeevi ) రమ్యకృష్ణ( Ramya Krishna ) లవర్స్ భార్యాభర్తలు గా కనిపించారు.చక్రవర్తి సినిమాలో మాత్రం చిరంజీవికి చెల్లిగా రమ్యకృష్ణ యాక్ట్ చేసింది.

• ఎన్టీఆర్ – సావిత్రి

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్( NTR ) సావిత్రి( Savitri ) భార్యాభర్తలు గా కనిపించిన సంగతి తెలిసిందే.కానీ “రక్త సంబంధం” చిత్రంలో వీళ్లిద్దరు అన్నాచెల్లెళ్లుగా కనిపించి అందరినీ ముక్కున వేలు వేసుకునేలా చేశారు.

• ప్రకాష్ రాజ్ – జయసుధ

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

ప్రకాష్ రాజ్ – జయసుధ చాలా సినిమాల్లో హస్బెండ్ అండ్ వైఫ్ గా కనిపించిన నేర్పించారు.అయితే సోలో సినిమాలో జయసుధ ప్రకాష్ రాజ్ కి సిస్టర్‌గా కనిపించింది.

• చిరంజీవి – నయనతార

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

సైరా సినిమాలో నయనతార ( Nayanthara ) చిరు వైఫ్‌గా నటించి మెప్పించింది. “గాడ్ ఫాదర్” మాత్రం వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

• రాజేంద్రప్రసాద్ – రంభ

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

“ఆ ఒక్కటి అడక్కు.” సినిమాలో ఈ నట కిరీటి, అందాల తార రంభ ( Rambha ) భార్యాభర్తలు గా నటించారు.హిట్లర్ లో మాత్రం బ్రదర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ యాక్ట్ చేశారు.

• సురేష్ – సౌందర్య

Telugu Chiranjeevi, Sister, Jayasudha, Nayanthara, Prakash Raj, Rajendra Prasad,

సురేష్, సౌందర్య అమ్మోరు మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ గా నటించి వావ్ అనిపించారు.దేవిపుత్రుడులో సిస్టర్ గా సౌందర్య కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube