వివాదంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర గీతం..!!

తెలంగాణ రాష్ట్ర గీతం( Telangana State Anthem ) వివాదాస్పదంగా మారుతుంది.తెలంగాణ అధికారిక గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి( MM Keeravani ) మ్యూజిక్ అందించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.

 Telangana State Anthem Becoming A Controversy Details, Cm Revanth Reddy Decision-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్ర అధికారిక గీతాన్ని కీరవాణి స్వరపరచడాన్ని తెలంగాణ సినీ మ్యుజీషియన్ అసోసియేషన్( Telangana Cine Musicians Association ) వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ కవులు, కళాకారులకు ఇది అవమానమని అసోసియేషన్ పేర్కొంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర గీతానికి తెలంగాణ కళాకారులతో మ్యూజిక్ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) రాష్ట్ర సినీ మ్యుజీషియన్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube