కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు

తెలంగాణలోని కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Ex Minister Jagadeesh Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

 Former Minister Jagdish Reddy Criticizes Congress Leaders Details, Brs Candidate-TeluguStop.com

అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.అధికారం ఉందనే అహంకారంతో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి పోలీసులు సైతం కార్యకర్తలుగా మారారని విమర్శించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి( BRS Candidate Rakesh Reddy ) గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube