ప్రతి రోజూ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి.ఇందులో కొన్ని మాత్రమే వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఇలా వైరల్ గా మారిన వీడియోలో అనేక వీడియోలు ఫన్ క్రియేట్ చేసే విధంగా ఉండడం సహజం.అలాగే మరికొన్ని వీడియోలు భయాందోళన గురి చేసే వీడియోలు కూడా ఉంటాయి.
ముఖ్యంగా అనేకసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ షాపింగ్ మాల్ లో ఎక్సలేటర్( Escalator ) సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో సంబంధించిన విశేషాలు ఒకసారి చూస్తే.
ప్రస్తుతం ఎక్సలేటర్ ను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్( Shopping Malls ) అలాగే మెట్రో స్టేషన్ ఇంకా అనేక చోట్ల వీటిని వాడడం ఎక్కువగా జరుగుతుంది.మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా చాలా సులువుగా మనం వెళ్లాల్సిన ఫ్లోర్స్ కు చేరేలా ఇవి మనకు సహాయపడతాయి.ఒకవేళ ఎప్పుడైనా ఈ ఎక్స్ లెటర్ లో ప్రాబ్లం వస్తే మనుషులకు తీవ్ర ఆందోళనలను క్రియేట్ చేస్తాయి.
ఇలా సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసే ఉంటాం.తాజాగా మరో వీడియో లో ఎక్స్క్లేటర్ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఎక్స్ లేటర్ రెండు ముక్కలై అందులో ఓ వ్యక్తి దాని కింద పడిపోవడం గమనించవచ్చు.
అందరూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎక్స్క్లేటర్ రెండు ముక్కలుగా విడిపోయి ఓ మనిషి ఆ ఎక్స్క్లేటర్ కిందకి పడిపోయాడు.ఆ సమయంలో ఎక్స్క్లేటర్ మీద చాలామంది వ్యక్తులు ఉన్నారు.అక్కడ ఎస్కలేటర్ మీద ఉన్న వారు కూడా తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.
ఒక్కసారిగా ఎక్స్క్లేటర్ రెండు ముక్కలైయ్యి ఓ వ్యక్తి అందులో ఇరుక్కొని నానా అవస్థలు పడ్డాడు.ఆ తర్వాత సంబంధిత అధికారులు వచ్చి ఆ వ్యక్తిని అందులో నుంచి బయటికి తీసి గాయాలతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.
సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.