బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) తీవ్రంగా మండిపడ్డారు.మంజీరా, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్( Congress ) కట్టలేదని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి,( Kishan Reddy ) కేసీఆర్( KCR ) మంజీరా, సింగూరు నీళ్లు తాగిన వాళ్లేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మోదీ పదేళ్ల పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారని ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు తెచ్చింది కాంగ్రెస్ అన్న ఆయన అమ్మకానికి పెట్టింది మోదీ అని ఘాటు విమర్శలు చేశారు.పదేళ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి మంచి జరగలేదని దుయ్యబట్టారు.
ప్రజా పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.