తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై ప్రభుత్వం దూకుడు..!!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం దూకుడు పెంచింది.ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చర్చించారు.

 Govt Attack On Official Symbol Of Telangana State , Congress, Telangana State ,-TeluguStop.com

ఇందులో భాగంగా పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.తరువాత అధికారిక చిహ్నం తుది నమూనాపై ఆయన పలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు మరియు ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడుతున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నం ను మార్చేందుకు సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube