వీడియో వైరల్: ఈ పిల్లాడికి ఎంత గుండె ధైర్యం.. మొసళ్ళతో ఉన్న చెరువులోకి దూకిన బాలుడు..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి.కానీ అందులో కొన్ని మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.

 Boy Jumps Into A Pool Full Of Crocodiles Video Viral Details, Brave Boy, Crocodi-TeluguStop.com

ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అనేక విషయాలు వీడియో రూపంలో మనకి ప్రతిరోజు చేరుతూనే ఉన్నాయి.కోట్ల సంఖ్యలో ప్రతిరోజు వీడియోలో సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి.

ఇందులో అనేక రకాల వీడియోలు ఫన్నీ క్రియేట్ చేసే విధంగా ఉంటే.మరికొన్ని వీడియోలు మాత్రం భయాన్ని కలిగించేలా ఉంటాయి.

మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన ఓ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా గుండెల్లో వణుకు పుడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోని ఓసారి చూస్తే.

ఓ చిన్న పిల్లవాడు మొసళ్ళతో( Crocodiles ) నిండిన చెరువులోకి( Lake ) దూకి ఈత కొడుతున్నాడు.అది కూడా ఎటువంటి భయం లేకుండా సంతోషంగా ఈత కొడుతున్నాడు.నిజానికి నీటిలో ముసళ్లను ఎదుర్కోవాలంటే ఎంత ధైర్యం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మొసలి నీటిలో ఉంటే ఎంత పెద్ద జంతువైన సరే.మిగతా జంతువులు దాని ముందర ఓ చిన్న పురుగు లాగానే కనిపిస్తుంది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ ప్రాంతంలో చిన్న కొలనులాగా ఏర్పాటు చేసి ఉంటారు.అందులో దాదాపు వందల సంఖ్యలో చిన్న సైజు మొసళ్ళు జీవిస్తూ ఉంటాయి.అయితే ఇలాంటి భయానికరమైన స్థలంలో ఓ పిల్లాడు( Boy ) వాటి మధ్యలోకి వెళ్లి నీటిలో ఈత కొట్టడం నిజంగా చూసే వీక్షకులకు భయభ్రాంతులను కలగజేసేలా ఉంది.ప్రస్తుతం ఈ సందర్భాన్ని సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఓసారి వీక్షించండి.ఈ వీడియోకి ఇప్పటికే వేల సంఖ్యలో లైక్స్ రాగా లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

ఈ వైరల్ వీడియో పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈ వీడియో చూసిన కొందరైతే.

పిల్లాడికి అసలు గుండె ఉందా.? లేదా.? అంత ధైర్యం ఏంటి అతనికి అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.

, బాబోయ్.ఇలాంటి భయంకరమైన వీడియోని నేను చూడలేను అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube