రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...

ప్రస్తుతం ప్రభాస్( Prabhas) మేనియా ఇండియా మొత్తం కొనసాగుతుందనే చెప్పాలి.ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి ఇండియాలో ప్రభాస్ మేనియా నడుస్తుంది.

 Is Rajasaab's Movie Coming Soon? Why Is Maruti Working So Slowly ,prabhas ,raja-TeluguStop.com

ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ కొట్టి తన స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు.ఇక ఇప్పుడు మారుతి డైర్ టైన్ లో చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమాని కూడా తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా 100% షూటింగ్ పూర్తి అయింది.ఇక తొందర్లోనే మిగిలిన షూట్ కంప్లీట్ చేసి ఈ సినిమాని తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 Is Rajasaab's Movie Coming Soon? Why Is Maruti Working So Slowly ,Prabhas ,Raja-TeluguStop.com
Telugu Bollywood, Maruthi, Kalki Ad, Prabhas, Rajasaab, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమా( Kalki 2898 AD) సక్సెస్ అవడంతో మారుతి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే రాజాసాబ్ సినిమా కోసం భారీగా డబ్బులు పెట్టి సినిమా రైట్స్ ని కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరొక సక్సెస్ ని కొట్టడమే కాకుండా మారుతి కూడా తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఇండియా డైరెక్టర్ గా ఎదిగాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

అయితే మారుతి పేరు పాన్ ఇండియా లో భారీగా వినబడుతుంది.ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Telugu Bollywood, Maruthi, Kalki Ad, Prabhas, Rajasaab, Tollywood-Movie

చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.ఇక ఈ సినిమా సక్సెస్ అనేది ప్రభాస్ కంటే కూడా మారుతికి చాలా ముఖ్యమనే చెప్పాలి.ఎందుకంటే ప్రభాస్ వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ కొట్టాడు.ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టిన కొట్టకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు.కానీ ఈ సినిమా ఆడితేనే ఆయనకు పాన్ ఇండియాలో మార్కెట్ అనేది భారీగా వర్కౌట్ అవుతుంది.లేకపోతే మాత్రం కష్టమనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube