కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట

కర్నూలు జిల్లాలో( Kurnool District ) వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది.ఈ మేరకు రైతులకు వజ్రాలు( Diamonds ) లభ్యమవుతున్నాయి.

 Vigorous Diamond Hunting In Kurnool District Details, 12 Diamonds, Jonnagiri Are-TeluguStop.com

తుగ్గలి మండలం జోన్నగిరిలో( Jonnagiri ) రెండు వజ్రాలు లభ్యం అయ్యాయి.అదే తరహాలో దేశాయ్ తండాలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలకు ఇవాళ మూడు డైమండ్స్ దొరికాయని తెలుస్తోంది.

ఈ వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.కాగా మొత్తం పది రోజుల వ్యవధిలో సుమారు 12 డైమండ్స్ లభ్యం అయ్యాయి.అయితే వ్యవసాయ కూలీలకు దొరికిన వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.మరోవైపు వ్యాపారులంతా సిండికేట్ గా మారి తక్కువ ధరకు వజ్రాలను కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube