లవ్ స్టోరీ చేస్తున్న అఖిల్ డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అహర్నిశలు కష్టపడుతూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి దర్శకులలో శివ నిర్వాణ( Shiva Nirvana ) ఒకరు.

 Who Is The Director Of Akhil Who Is Doing A Love Story , Akhil Akkineni , Akhil-TeluguStop.com

ప్రస్తుతం శివ నిర్వాణ ప్లాపుల్లో ఉన్నప్పటికీ ఆయన అఖిల్( Akhil Akkineni ) తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఇప్పటికే అఖిల్ వరుసగా చేసిన సినిమాలు అన్నీ కూడా ప్లాపు లుగా మారుతుండటంతో శివ నిర్వాణ చెప్పిన ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అఖిల్ కి బాగా నచ్చిందట…

ఇక అఖిల్ కి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కూడా పడలేదు ఇక దాంతో అఖిల్ ని హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నం నాగార్జున( Nagarjuna ) అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలని అఖిల్ చాలా రకాల చర్చలు చేస్తున్నాడు.అంతలోకే శివ నిర్వాణ చెప్పిన ఒక లవ్ స్టోరీ అతనికి బాగా నచ్చడంతో మళ్ళీ లవ్ స్టోరీ తో అఖిల్ మరోసారి మన ముందుకు వస్తున్నాడు.

 Who Is The Director Of Akhil Who Is Doing A Love Story , Akhil Akkineni , Akhil-TeluguStop.com

ఇక ఇప్పటికే యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఇక దాంతో ఆయన మళ్లీ లవ్ స్టోరీలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు గా తెలుస్తుంది.

అయితే నాగార్జున కి అఖిల్ కి ఎలాంటి స్టోరీ సరిపోతుందనే విషయం మీద క్లారిటీ అయితే దొరకడం లేదు.ఇక ఇప్పుడు కనక మంచి హిట్ పడకపోతే అఖిల్ హీరో గా సెట్ అవ్వదు అనే రూమర్లు ఇంకా పెరిగిపోతాయి…కాబట్టి ఆయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడం ఇంపార్టెంట్ కాదు సక్సెస్ లు అందుకోవడం ముఖ్యం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube