భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి?

భగవంతుని పూజించే సమయంలో కింద పడిన పువ్వులు, తొడిమ లేని పువ్వులను అసలు ఉపయోగించకూడదు.పరమేశ్వరుని పూజకు జిల్లేడు,మారేడు, గన్నేరు, తుమ్మి, ఉత్తరేణి ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలు మంచివి.

 Which Flowers Are Best For God’s Pooja..?-TeluguStop.com

శ్రీ మహా లక్ష్మి – మారేడు

పార్వతి – నల్ల కలువ

కుమారస్వామి – తెల్ల కలువ

పరమేశ్వరుడు – కమలం

చదువుల సరస్వతి – తెల్ల జిల్లేడు

బ్రహ్మ – కొండ వాగుల్లో

గణపతి – కరవీర పుష్పం

శ్రీ మహా విష్ణువు – సివమల్లి

గౌరీ దేవి – సుగంధ పుష్పాల్లో ఉంటారు.

శ్రీ మహావిష్ణువును అక్షింతలతోనూ, మహా గణపతిని తులసితోను, తమాల వృక్ష పువ్వులతో సరస్వతిదేవిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని,మల్లె పువ్వులతో బైరవున్ని, మొగలి పువ్వులతో శివున్ని, మారేడు దళాలతో సూర్య భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పుజించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube