ఎంఎంటీఎస్ హైదరాబాద్, ఆర్వోబి నిజామాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఇవ్వలేక ఆగిపోయాయి.కాళేశ్వరం లో సొరంగాలు తవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ, ఈ రైల్వే పనులకు లేవా?న్యూ ఢిల్లీ ముంబై మధ్య కనెక్టివిటీ తక్కువ ఉంది .కరీంనగర్ నిజామాబాద్ మధ్య రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచమని కేంద్ర మంత్రిని అడిగాము.కరింనగర్ తిరుపతి రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలని కోరాం.
మేము 22 విజ్ఞప్తులు చేసాం సానుకూలంగా స్పందించారు.మాధవనగర్ ఆర్వోబి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు.కోచ్ ఫ్యాక్టరీ కి డబ్బులు ఇవ్వకున్న టెక్స్ట్ టైల్ పార్క్ కు నిధులు ఇవ్వాలని దిగజారి అడుగుతున్నారు.
బోధన్ రైల్వే స్టేషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఆలస్యం అవుతుంది
.