ఐపీఎస్ అధికారిగా వస్తోన్న ఫలక్ నుమా దాస్....

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన టువంటి ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన విశ్వక్ సేన్  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వచ్చినటి వంటి ఫలక్ నుమా దాస్ చిత్రంతో ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకున్నాడు.

 Vishvak Sen Nani Falaknumadas-TeluguStop.com

అయితే ఇతడు ఫలక్ నుమా దాస్ తర్వాత కథలను ఎంచుకునే ఈ ప్రక్రియలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఈసారి విభిన్న కథనాన్ని ఎంచుకొని “హిట్” అనే చిత్రంతో మన ముందుకు రానున్నాడు.

తాజాగా ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించి నటువంటి విశ్వక్ సేన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.కాగా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ విక్రమ్ రుద్రరాజు అనే సీరియస్ ఐపీఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది.
 

Telugu Nani, Tollywood, Vishvak Sen-

అయితే ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, నాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ అయినటువంటి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి కొన్ని గ్లిమ్ప్స్ ని కొత్త సంవత్సర కానుకగా విడుదల చేయాలనుకుంటున్నట్లు  చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు.అయితే ఈ  చిత్ర విడుదలకి సంబందించిన విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube