వికారాబాద్ జిల్లా తాండూరు: దేవుడా.దుమ్ము నుండి కాపాడు అంటూ టీఆర్ఎస్ యువకుడు పొర్లుదండాలతో నిరసన.
నిరసన అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.దుమ్ము ధూళి నివారించాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకుడు దస్తగిరి పేట కు చెందిన అమ్రేష్ అనే యువకుడు పొర్లుదండాల తో నిరసన చేపట్టారు.
తెలంగాణ ఉద్యమ కారుని తెలంగాణ వచ్చాక నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని కలలు కన్నాను కానీ ఇప్పటివరకు రోడ్లు కానీ దుమ్ము కానీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అసహనం వ్యక్తం చేస్తూ ఇకనైనా పాలకులు అభివృద్ధి చేపడతారని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తన ఆవేదన తెలిపాడు.గతంలో కూడా ఇదే విషయంపై ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఇప్పుడు కూడా నన్ను పోలీసులు అరెస్టు చేయడం పై సబబు కాదని అసహనం వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే తాండూరులో దుమ్ము ధూళి అధికమైంది.జనాల్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి.
దుమ్ము ధూళిని నివారించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనాల్లో ఆగ్రహావేశాలు ప్రారంభమయ్యాయి.ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసనలు చేపడుతున్నారు.
రెండు రోజుల క్రితం తాను ఓటు వేసినందుకు తనను చెప్పులతో కొట్టండి తిట్టండి అంటూ నిరసన చేపట్టగా ఈ రోజు ఓ యువకుడు ఎన్టీఆర్ చౌరస్తా నుండి తాండూరు పోలీస్ స్టేషన్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పొర్లుదండాలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పొర్లుదండాలు ప్రారంభించి సుమారు అర కిలోమీటర్ మేర వచ్చాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పొర్లుదండాలు పెడుతున్న యువకుడిని అడ్డుకున్నారు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో నావికుడు పోలీసులపై మండిపడ్డారు నాతో పొర్లుదండాలు అన్న పెట్టనివ్వండి , లేదా ఈ కాలుష్యాన్ని నివారించేందుకు మీరైనా చర్యలు తీసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.దుమ్ము ధూళి నివారించాలని యువకుడి పొర్లుదండాలు అడ్డుకున్న పోలీసులు.
తాండూరులో దుమ్ము ధూళి అధికమైంది.జనాల్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి.దుమ్ము ధూళిని నివారించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనాల్లో ఆగ్రహావేశాలు ప్రారంభమయ్యాయి.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసనలు చేపడుతున్నారు.రెండు రోజుల క్రితం తాను ఓటు వేసినందుకు తనను చెప్పులతో కొట్టండి తిట్టండి అంటూ నిరసన చేపట్టగా ఈ రోజు ఓ యువకుడు.
ఎన్టీఆర్ చౌరస్తా నుండి తాండూరు పోలీస్ స్టేషన్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పొర్లుదండాలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పొర్లుదండాలు ప్రారంభించి సుమారు అర కిలోమీటర్ మేర వచ్చాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పొర్లుదండాలు పెడుతున్న యువకుడిని అడ్డుకున్నారు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు .దీంతో నావికుడు పోలీసులపై మండిపడ్డారు నాతో పొర్లుదండాలు అన్న పెట్టనివ్వండి , లేదా ఈ కాలుష్యాన్ని నివారించేందుకు మీరైనా చర్యలు తీసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు
.