వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.

 Vijayawada Mp Kesineni Nani Joins Ycp Details, Kesineni Nani, Mp Kesineni Nani,-TeluguStop.com

ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఆయన తన ఎంపీ పదవికి ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని వెల్లడించారు.తాజాగా సీఎం జగన్ తో ఆయన భేటీకానుండటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఒకవేళ కేశినేని నాని వైసీపీ( YCP ) కండువా కప్పుకుంటే రానున్న ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube