వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని..!!

వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని!!

ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.

వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని!!

ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

"""/" / కాగా ఆయన తన ఎంపీ పదవికి ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని వెల్లడించారు.

తాజాగా సీఎం జగన్ తో ఆయన భేటీకానుండటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ కేశినేని నాని వైసీపీ( YCP ) కండువా కప్పుకుంటే రానున్న ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

టైటానిక్ బాధితుడి లేఖకు రికార్డు స్థాయిలో రూ.3.35 కోట్లు.. ఆ లేఖలో ఏముందో తెలిస్తే షాకే..!

టైటానిక్ బాధితుడి లేఖకు రికార్డు స్థాయిలో రూ.3.35 కోట్లు.. ఆ లేఖలో ఏముందో తెలిస్తే షాకే..!