పెళ్లిళ్లు ఎంతో సరదాగా ఉంటాయి.సంప్రదాయాలు, సంస్కృతి మధ్య పెళ్లి వేడుకలు జరుగుతాయి.
అలాగే పెళ్లిళ్లలో ఎంతో ఫన్నీ ఇన్సిడెంట్లు నమోదవుతుంటాయి.ఈ ఫన్నీ వీడియోలను చూసినప్పుడు ఎంతో నవ్వుకుంటాం.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చేసే తమాషా చేష్టలతో ఎంతో సరదాగా ఉంటాయి.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.నిఖాలో పాల్గొన్న వరుడు పెళ్లి కూతుర్ని ఆటపట్టిస్తాడు.
ఈ వీడియోకు మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.
పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు అమీర్ షైక్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను ఒక్కసారి చూసినట్లయితే.‘నిఘాలో నవ వధువు, వరుడు సంప్రదాయ దుస్తువులను ధరించుకుని ఉంటారు.
మత పెద్దల సమక్షంలో పెళ్లి తతంగం కూడా పూర్తవుతుంది.పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురి ముఖాన్ని చూపిస్తారు.
పెళ్లి కూతురి బంధువులు దుపట్టాను పైకి లేపుతారు.పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆటపట్టించాలని అనుకుంటాడేమో.
ఆమె ముఖాన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు.దీంతో అక్కడున్న కుటుంబీకులందరూ నవ్వడం మొదలు పెడతారు.
ఈ వీడియోలో పెళ్లి కూతురు ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంటాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.లక్షల మంది లైక్ కొట్టారు.నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.కొందరు పెళ్లి కూతుర్ని వధువు ఇబ్బంది పెట్టాడన్నారు.
అలాగే మరికొందరు ‘చాలా దరిద్రమైన జోక్’ అని చెబుతున్నారు.అలాగే మరికొందరు.
నిఘాలో పెళ్లి కూతురి స్థానంలో తన ఎక్స్ లవర్ అదృశ్యమైందని పేర్కొంటున్నారు.కొద్ది రోజులు వెయిట్ చేయూ.
పెళ్లాం చేతిలో చుక్కలు కనిపిస్తాయని ఆరోపిస్తున్నారు.