తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 22, మంగళవారం, పాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 22 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: మ.3.00 ల4.30

అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని విషయాలలో మద్దతుగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ గా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త ఆలోచించాలి.

ఇతరులకు కొన్ని విషయాలలో సలహాలు అందిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కొన్ని కొత్త బంధాలు ఏర్పడతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.సొంత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి ప్రశ్నలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసినా అది సక్రమంగా పూర్తి కాదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకునే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొందరు మీ వ్యక్తిగత విషయాలలో తలదూర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube