కలెక్టరేట్ కు భారీగా చేరుకున్న ఉపాధ్యాయులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపు పీఆర్సీ లో అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు ఉద్యుగులను మోసం చేస్తే సహించేది లేదని ఆగ్రహం ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేస్తామని నినాదాలతో దద్దరిల్లుతున్న కలెక్టరేట్
తాజా వార్తలు