బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి

బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswar ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి( Subbareddy )కొత్తగా బిజెపి అధ్యక్షురాలు అయినంత మాత్రాన అభివృద్ధి కనబడలేదా పవన్ కళ్యాణ్ ఒక్కడితో ఏమీ కాదు.

 Subbareddy Reacted To Bjp President Purandeshwari's Comments On The Andhra Prade-TeluguStop.com

ముగ్గురితో వచ్చిన సింహం సింగల్ గానే వస్తుంది పోటీకి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదో తేల్చుకోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube