వైరల్ వీడియో: బిగ్ బాస్ హౌజ్ లో పాము కలకలం..

బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాగే బిగ్ బాస్ ఓటిటి 3 కూడా అదే అభిమానం లభిస్తుంది.

 Viral Video: Snake Stir In Bigg Boss House , Bigg Boss, Anil Kapoor , Ott , Boll-TeluguStop.com

అయితే తాజాగా బిగ్ బాస్ ఓటిటి 3 హౌస్( Bigg Boss OTT Season 3 ) లో ఒక పాము ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇది ఇలా ఉండగా వీక్షకులలో ఆందోళన చందే విధంగా భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో పాము వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( social media ) వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వీడియోలో కంటెస్టెంట్ లవకేష్ కటారియా అకా లవ్ కటారియా సమీపంలో ఒక పాము అటువైపుగా వెళుతున్నది గమనించుకోకుండా చేతులు కట్టుకొని నేలపై కూర్చున్నట్లు తెలుస్తుంది.ఇక మరోవైపు హౌస్ లో ఉన్న హౌస్ మెట్స్ అందరు వారి రోజువారి పనులు , పరస్పర చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు.అయితే హౌస్ లోని భద్రత చర్యలపై అనేక ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి.

హౌస్ లో వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాద్యులు అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు.

అయితే., వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే జియో సినిమా బృందం( jio cinima ) క్లిప్ ఎడిట్ చేయబడిందని స్పష్టంగా తెలియజేసింది.హౌస్ లో ఎటువంటి పాము లేదని వీక్షకులకు స్పష్టంగా హామీ ఇచ్చింది.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటి 3 హౌస్ లో 12 మంది పోటీదారులు ఉండగా తాజాగా మనిషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube