లావణ్యతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన మస్తాన్.. భారీ స్థాయిలో షాకిచ్చాడుగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లను హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) పేరు కూడా ఒకటి.గత రెండు మూడు రోజులుగా హీరో రాజ్ తరుణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 Mastan Came Into The Scene Of Rajtarun Issue Details, Raj Tarun, Lavanya, Mastan-TeluguStop.com

రాజ్ తరుణ్, ఆయన భార్య లావణ్య ల( Lavanya ) పేర్లు ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి.అయితే గత రెండు మూడు రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

ఈ వివాదంలోకి తాజాగా మస్తాన్( Mastan ) ఎంటర్ అయ్యారు.తన భార్య లావణ్య కు మస్తాన్ కి సంబంధం ఉందని ఆరోపించాడు హీరో రాజ్ తరుణ్.

ఈ మేరకు ఈ విషయంపై మస్తాన్ ఈ విషయంపై స్పందించారు.

Telugu Durgs, Raj Tarun, Lavanya, Mastan, Rajtarun, Tollywood-Movie

తనకు, లావణ్యకు మధ్య ఉన్న బంధాన్ని రాజ్ తరుణ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అన్నాడు.ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ.లావణ్యతో నేను క్లోజ్ గానే ఉంటాను.

ఆ విషయం రాజ్ తరుణ్ కు కూడా తెలుసు.కానీ అతడు ఆరోపిస్తున్నట్టు నేను లావణ్యతో లివ్ ఇన్ లో లేను.

రాజ్ తరుణ్ కింద రూమ్ లో ఉంటే, పైన గదిలో నేను, లావణ్య తలుపులేసుకొని ఉన్నామనే ఆరోపణ తప్పు.లావణ్యను ఎప్పుడూ రాజ్ తరుణ్ నుంచి విడదీయాలని నేను అనుకోలేదు.

మేమిద్దరమే రూమ్ లోకి వెళ్లి తలుపులేసుకున్న సందర్భాల్లేవ్.క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకుంటాము.

Telugu Durgs, Raj Tarun, Lavanya, Mastan, Rajtarun, Tollywood-Movie

తనపై లావణ్యపై డ్రగ్స్ కేసు( Drugs Case ) పడిన తర్వాత ఆ కేసుపై చర్చించేందుకు తను ఎక్కువగా లావణ్య ఇంటికి వెళ్లానని, ఈ 2 నెలల్లో ఒక 15 సార్లు వెళ్లి ఉంటానని, ఆ మాత్రం దానికే రాజ్ తరుణ్ అపార్థం చేసుకున్నాడని అంటున్నాడు మస్తాన్.అటు లావణ్య కూడా ఇదే మాట చెబుతోంది.మస్తాన్ తో తనకు అక్రమ సంబంధం లేదని, తను రాజ్ తరుణ్ తో మాత్రమే సహజీవనం చేస్తున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది.మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.అలాగే మస్తాన్ మాటలపై రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube