వైరల్ వీడియో: ఈ ఆటోవాలా ఇంగ్లీష్ మామూలుగా లేదుగా.. నోర్లు వెళ్ళబెట్టాల్సిందే..

డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అన్నట్లుగా.కేవలం మొహం చూసి వారు ఎలాంటివారు, వారి పరిజ్ఞానం ఎలాంటిది అని కొంత మంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు.

 Mahrashtra, Amravati Auto Driver Fluent English Viral On Social Media, , Mahras-TeluguStop.com

అయితే అలాంటి వారికి తాజాగా ఈ సంఘటన చూస్తే వారి అంచనా తలకిందులు అవ్వాల్సిందే.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

ఒక ఆటోవాలా మాట్లాడిన ఇంగ్లీషు చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మహారాష్ట్ర( Mahrashtra ) లోని అమరావతికి చెందిన ఒక ఆటోవాలా ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ మాట్లాడడం వింటే ఒక్కసారిగా అతను ఏ ఆక్సవార్డ్ కాలేజీలో చదువుకున్నాడు అన్నట్లు అనిపిస్తుంది.అంతేకాకుండా ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అంటూ ఆయన తెలిపాడు.

అంతేకాకుండా., ఆ డ్రైవర్ ( Auto Driver )మాట్లాడే ఇంగ్లీషు చూసి వెనకాల ఉన్న ప్రయాణికుడు ఒకసారిగా ఏమి మాట్లాడకుండా ఆశ్చర్యానికి లోనయ్యాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను మొత్తం ఆ ప్రయాణికుడు ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ.‘ ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను అంటూ” తెలిపాడు.

అలాగే ఆ వీడియోలో అందరికి సలహా ఇస్తూ.‘నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి..మీకు ఇంగ్లీష్ తెలిస్తే, మీరు లండన్, పారిస్, అమెరికా వెళ్లొచ్చు.మీకు ఇంగ్లీషు రాకపోతే అక్కడికి వెళ్లలేరు’’ తెలియజేశాడు.ఇది ఇలా ఉండగా ఆటో ఎక్కిన యువకుడు మాత్రం ఆటో వాలాను నువ్వు ఏం చదువుకున్నావ్ అని, ఎక్కడ చదువుకున్నామని అడగగా అందుకు ఆ ఆటో వ్యక్తి నాది నాగపూర్( Nagpur ) అని మెడిసిన్ చదువుకున్నారని తెలియజేశాడు.

ఈ వీడియోను చూసి నెటిజన్లు అందరు ఆ ఆటో వాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు.మరి మీకేమి అనిపించిందో వీడియో చూసి కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube