పుష్ప 2 మీద ఉన్న డౌట్ల కు సమాధానం చెప్పబోతున్న టీజర్... వచ్చేది ఎప్పుడంటే.?

ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీద చాలా మందికి చాలా డౌట్లైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా బాగా రావడం లేదని అల్లు అర్జున్( Allu Arjun ) కొంతవరకు డైరెక్టర్ మీద ఫైర్ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie Teaser Interesting Update Details, Allu Arjun,-TeluguStop.com

అలాగే సుకుమార్( Sukumar ) కూడా ప్రొడక్షన్ వాళ్ళు తనకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చకపోవడంతో అవుట్ పుట్ అనేది సరిగ్గా రావడం లేదని వాళ్ళ మీద కోపంతో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమం లోనే ఆగస్టు 15 నుంచి ఈ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయడం కూడా ఈ సినిమా మీద నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie Teaser Interesting Update Details, Allu Arjun,-TeluguStop.com

ఇక పుష్ప మొదటి పార్ట్ తో వచ్చిన క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నా అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఈ సినిమా మీద సగటు అభిమానుల్లో విపరీతమైన డౌట్లైతే ఉన్నాయి.కానీ వాటిని తీర్చెందుకు ఈ సినిమా నుంచి మరొక టీజర్ ను( Pushpa 2 Teaser ) ఈనెల చివర్లో వదలబోతున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ సినిమా మీద ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దని సినిమా అద్భుతంగా వచ్చిందని సుకుమార్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ టీజర్ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేసి అభిమానులకు ఎలాంటి డౌట్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఈ టీజర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ టీజర్ రిలీజ్ చేయడం వెనక కారణం ఏంటంటే అభిమానుల్లో ఉన్న సందేహాలను పోగొట్టాలనే ఉద్దేశంతోనే టీజర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube